TS DEECET 2023 HALLTICKETS
TS DEECET 2023 HALLTICKETS విడుదలయ్యాయి.అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం. అధికారిక వెబ్సైట్ నుంచి కూడా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పరీక్షను సంవత్సరానికి ఒకసారి TS DEECET 2023 పరీక్ష హాల్ టికెట్లు (TS DEECET 2023 Hall Ticket Released) విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో రెండేళ్లపాటు అడ్మిషన్లు జరుగుతాయి. ఈ ఏడాది TS DEECET 2023 జూన్ 01, 2023న జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈ పరీక్ష జరగనుంది.

DEECET పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం TS DEECET 2023 హాల్ టికెట్లు మే 27 విడుదల చేయడం జరిగింది. దరఖాస్తుదారులు ప్రవేశ పరీక్ష కోసం కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ పొందవచ్చు. అధికారిక సైట్‌లో పబ్లిష్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌ను ఇక్కడ అందజేశాం.
TS DEECET HALLTICKETS-DOWNLOAD HERE
TS DEECET-2023 HALLTICKETS | DOWNLOAD HERE |
TS DEECET-2023 HALLTICKETS | DOWNLOAD HERE |
TS DEECET MOCK TEST | CLICK HERE |
