దేశ వ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి Online దరఖాస్తులు కోరుతోంది.
NAVODAYA అర్హత:
2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయస్సు :
01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.
ప్రవేశ పరీక్ష:
గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ.. సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష తేదీ, వేదిక:
11.02.2023, సంబంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాలు.
దరఖాస్తు:
Online దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2022