SBI POs JOBS

SBI-స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేష నరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 1673 పీవో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది.

SBI POs పోస్టులు:

మొత్తం 1673 పోస్టులు ఉన్నాయి. రెగ్యుల ర్ 1600, బ్యాక్లాగ్ 73 ఖాళీలు ఉన్నాయి.

అర్హత:

ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు బేసిక్ పేరూ.41,960 చెల్లిస్తారు.

సెలెక్షన్:

ఫేజ్ 1ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్స ర్సైజ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు:

ఆన్లైన్లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్షా విధానం:

ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష 17, 18, 19, 20 డిసెంబర్ లో నిర్వహిస్తారు. మెయిన్స్ 2023వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్టులు, ఇంట ర్వ్యూలు ఫిబ్రవరి/మార్చిలో ఉంటాయి.

>>ONLINE APPLY HERE<<

పూర్తి సమాచారం కోసం>>CLICK HERE<<.

Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!