TELANGANA 2023 సాధారణ సెలవులు:
తెలంగాణ ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను వివిధ పండుగలు మరియు ఇతర ఉత్సవాలకు సంబంధించి 28 రోజులు సాధారణ సెలవులను ప్రకటించడం జరిగింది.
తెలంగాణ 2023 ఐచ్చిక సెలవులు:
తెలంగాణ ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను వివిధ పండుగలు మరియు ఇతర ఉత్సవాలకు సంబంధించి 24 రోజులు ఐచ్చిక సెలవులను ప్రకటించడం జరిగింది. ఇందులో కేవలం 05 రోజులు మాత్రమే ఉపయోగించుకోవలసి ఉంటుంది.
>>తెలంగాణ 2023 సాధారణ & ఐచ్చిక సెలవుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.<<