TSPSC GROUP-1 FINAL KEY-తెలంగాణ గ్రూప్-1 ఫైనల్ కీ విడుదల.

TSPSC GROUP-1 FINAL KEY

TSPSC GROUP-1 503 గ్రూప్-1 పోస్టులకు ఈ నెల 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షాకి దరఖాస్తు చేసుకొన్న మొత్తం మంది అభ్యర్థులు 3,80,081 . ఇందులో 2,86,051 మంది పరీక్షకు హాజరవ్వడం జరిగింది. ఈ పరీక్షలో TSPSC GROUP-1 తొలిసారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నంబర్ సిరీస్ ప్రశ్నాపత్రం ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్ పద్ద తిలో జవాబులు అడిగారు. ప్రతిఒక్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానందున మాస్టర్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ విడుదల చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ కీ పై అభ్యంతరాలకు 5 రోజుల సమయం ఇవ్వనున్నారు. దరఖాస్తుల్లో అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీతో TSPSC చర్చించనున్నది. ఆ తర్వాత తుది ‘కీ’ విడు దల చేసి, ఫలితాలు వెల్లడిస్తారు. తదుపరి 503 పోస్టుల్లో ఒక్కో ఉద్యోగానికి 50 మంది అభ్యర్థులను మెయిన్స్కు పరీక్షకి ఎంపిక చేయనున్నారు. అనగా మొత్తం 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తారు. అంటే మొత్తం 25,150 మంది గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.

DOWNLOAD GROUP-1 FINAL KEY

DOWNLOAD GROUP-1 FINAL KEY (Link-1)CLICK HERE
DOWNLOAD GROUP-1 FINAL KEY (Link-1)CLICK HERE
GROUP-1 FINAL KEY
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!