మా Whatsapp Group లో జాయిన్ కాగలరు. |
JOIN HERE |
TS EAMCET-2023:
TS EAMCET-2023 తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్,అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్ )-2023 నోటిఫికేషన్ విడుదల అయింది.
కోర్సులు:
ఇంజనీరింగ్ విభాగం(E):
- బి.ఇ. / బి.టెక్. – బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ
- బి.టెక్.(అగ్రికల్చర్ ఇంజినీరింగ్.) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)
- B.Tech.(బయోటెక్నాలజీ) (M.P.C.) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ) (M.P.C.)
- B.Tech.(డైరీ టెక్నాలజీ) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (డైరీ టెక్నాలజీ)
- బి.టెక్. (ఫుడ్ టెక్నాలజీ (FT)) – బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (ఫుడ్ టెక్నాలజీ (FT))
- B.Pharm (M.P.C.) – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (M.P.C.)
- ఫార్మ్-డి (M.P.C.) – డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (M.P.C.)
అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం(AM):
- B.Sc. (నర్సింగ్)
- B.Sc. (ఆనర్స్.) అగ్రికల్చర్
- B.Sc. (ఆనర్స్.) హార్టికల్చర్
- B.Sc. (ఫారేస్ట్రి)
- B.V.Sc. & పశుసంరక్షణ
- B.F.Sc. – బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్
- బి.టెక్. (ఫుడ్ టెక్నాలజీ (FT))
- B.Pharm.(Bi.P.C) – బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (Bi.P.C)
- B.Tech.(బయోటెక్నాలజీ) (Bipc) – బయో-టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (Bi.P.C.)
- Pharm-D (Bi.P.C.) – డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Bi.P.C.)
అర్హత:
ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీలలో ఎస్సీ ఎస్టీలకు 40 శాతం మార్కులు,ఇతరులకు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. బీఎస్సీ నర్సింగుకు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష రాయవలసి ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు:
తెలంగాణ రాష్ట్రంలో 16 పరీక్ష జోన్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం,విజయవాడ,గుంటూరు,తిరుపతి,కర్నూలు నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రేషన్ ఫీజు:
- రూ.900 ఇతరులకు
- ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల అభ్యర్థులకు రూ.500
- రెండు స్ట్రీమ్ లకు ఇతరులకు రూ.1800
- ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల అభ్యర్థులకు రూ.1000
ఆన్లైన్ దరఖాస్తు:
- ప్రారంభం మార్చి 3
- చివరి తేదీ ఏప్రిల్ 10
- ఆలస్య రుసుము రూ.250-చివరి తేదీ ఏప్రిల్ 15
- ఆలస్య రుసుము రూ.500-చివరి తేదీ ఏప్రిల్ 20
- ఆలస్య రుసుము రూ.2500-చివరి తేదీ ఏప్రిల్ 25
- ఆలస్య రుసుము రూ.5000-చివరి తేదీ మే 02
పరీక్ష తేదీలు:
- ఇంజనీరింగ్: మే 7, 8,9
- అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ: మే 10,11