మా Whatsapp Group లో జాయిన్ కాగలరు. |
JOIN HERE |
TS LAWCET-2023:
- TS LAWCET-2023 పీజీ లాసెట్ -2023 షెడ్యూల్ విడుదలైంది.
- నోటిఫికేషన్: మార్చి 1న విడుదల
- దరఖాస్తు స్వీకరణ, ఆఖరు తేదీ: మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు
- TS LAWCET-2023 ఫీజు: OC-రూ.900.. SC, ST, PH- రూ. 600
- TS PGLAWCET-2023 ఫీజు: OC-రూ.1100.. SC, ST, PH- రూ. 900
- దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్: మే 5 నుంచి మే 10 వరకు
- హాల్ టికెట్ డౌన్లోడ్: మే 16 నుంచి
- పరీక్ష తేదీ: మే 25న ఆన్లైన్ లో
Website: https://lawcet.tsche.ac.in/
TS LAWCET & PGLCET – 2023
NOTIFICATION