TS SSC PUBLIC EXAMS-2023

Latest Updates కోసం
మా Whatsapp Group లో
జాయిన్ కాగలరు.
JOIN HERE

TS SSC PUBLIC EXAMS-2023

తెలంగాణ పబ్లిక్ పరీక్షల తేదీలను బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు విడుదల చేయటం జరిగింది.

03 ఏప్రిల్ ,2023 న ప్రారంభమై 13 ఏప్రిల్,2023 న ముగియనున్నాయి.

పరీక్షల షెడ్యూల్:

TS SSC PUBLIC EXAMS-2023:

  • ఏప్రిల్ 3వ తేదిన-ప్రథమబాష
  • ఏప్రిల్ 4వ తేదిన-ద్వితీయబాష
  • ఏప్రిల్ 6వ తేదిన-తృతీయబాష
  • ఏప్రిల్ 8వ తేదిన-గణితం
  • ఏప్రిల్ 10వ తేదిన-సైన్సు(ఫిజికల్ సైన్సు మరియు బయోలాజికల్ సైన్సు)
  • ఏప్రిల్ 11వ తేదిన-సాంఘిక శాస్త్రం
  • ఏప్రిల్ 12వ తేదిన-OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం& అరబిక్)/ ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్(థియరీ)
  • ఏప్రిల్ 13వ తేదిన-OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం& అరబిక్)

షెడ్యూల్:

Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!