TSLPRB-ఫలితాలు విడుదల:
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) 554 SCT SI (సివిల్) మరియు / లేదా తత్సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం ప్రిలిమినరీ వ్రాత పరీక్షలను (PWTs) 7 ఆగస్టు 2022న నిర్వహించింది. మరియు 15644 SCT PCs(సివిల్) మరియు లేదా సమాన స్థాయి 63 ట్రాన్సుపోర్ట్ కానిస్టేబుల్‌లు మరియు 614 ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఖాళీల కోసం 28, ఆగస్టు 2022 న రాత పరీక్షా నిర్వహించింది.
TS పోలీస్ రిక్రూట్‌మెంట్-2022:
క్ర.సం. | పోస్ట్ పేరు | పరీక్ష రాసిన అభ్యర్థులు | అర్హత సాధించిన అభ్యర్థులు* | అర్హత సాధించిన శాతం* |
1. | SCT SIs (సివిల్) మరియు /లేదా సమాన స్థాయి | 2,25,668 | 1,05,603 | 46.80 % |
2. | SCT PCs (సివిల్) మరియు /లేదా సమాన స్థాయి | 5,88,891 | 1,84,861 | 31.39 % |
3. | ట్రాన్సుపోర్ట్ కానిస్టేబుల్‌లు | 41,835 | 18,758 | 44.84 % |
4. | ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుల్ | 2,50,890 | 1,09,518 | 43.65 % |
TS ఎస్సై/కానిస్టేబుల్ ఫలితాలు-2022:
ఎస్సై ఫలితాలు- | CLICK HERE |
కానిస్టేబుల్ ఫలితాలు- | CLICK HERE |
ఎస్సై/కానిస్టేబుల్ ఫలితాలు- (లింక్-1) | CLICK HERE |
ఎస్సై/కానిస్టేబుల్ ఫలితాలు- (లింక్-2) | CLICK HERE |
ఎస్సై/కానిస్టేబుల్ ఫలితాలు- (లింక్-3) | CLICK HERE |
OMR షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి | CLICK HERE |