NMMS SCHOLORSHIP FOR 8th CLASS STUDENTS-నేషనల్ మిన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం

2022- 2023విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మిన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం (NMMS )పరీక్ష కొరకు ఈ విద్య సంవత్సరం 8వ తరగతి సమస్త మీడియం విద్యార్థుల Applications online లో submit చేయాలి.

NMMS ఎవరు అర్హులు?

1):2022- 2023 విద్యా సంవత్సరం లో 8 వ తరగతి చదువుచున్న Non Residental విద్యార్థులు మాత్రమే Note:(Private school లో చదువుచున్న వారికి అవకాశం లేదు )

2) 2021-2022 విద్యా సంవత్సరం లో 7 వ తరగతి లో OC/BC at least 55%Marks &
SC/ ST / students 50% Mark’s ఉండాలి

3) తల్లి దండ్రుల వార్షిక ఆదాయం 3,50,000 లోపు ఉండాలి.

4) విద్యార్థులకు Caste & Income సర్టిఫికెట్ MRO. ద్వారా తీసుకోవాలి

5) in Case of PHC విద్యార్థులకు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ జత పర్చాలి

ఫీజు వివరాలు:

OC/ BC విద్యార్థులు Rs.100
SC /ST/PHC విద్యార్థులకు. Rs.50

Apply :

వారు చదువుచున్న పాఠశాల నుంచి apply చేయాలి.

NMMS పరీక్ష ఫీజుకు తుది గడువు :
28 -10 – 2022

Last Date for online submission : 28 -10 – 2022

Print copies submission at DEO Office Peddapally: 29.10.2022

Exam date: 18 -12 -2022

>>ONLINE APPLY HERE<<

>>పూర్తి సమాచారం ఇక్కడ అందుబాటులో కలదు.<<

NMMS
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!