TSPSC GROUP-1 హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి.
TSPSC GROUP-1 HALLTICKETS:
HALLTICKETS అందుబాటులోకి వచ్చాయి.అభ్యర్థులు TSPSC ID మరియు పుట్టిన తేది ఎంటర్ చేసి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేది?:
16,అక్టోబర్,2022(ఆదివారం)
సమయం: ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
TSPSC GROUP-1 NOTIFICATION DETAILS
Telangana State Public Service Commission
GROUP-I SERVICES ( GENERAL RECRUITMENT)
Notification No. : 04/2022 DATED.26/04/2022