TS EDUNEWS BLOG,JOBS FSO MERIT LIST-ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ మెరిట్ లిస్ట్ విడుదల

FSO MERIT LIST-ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ మెరిట్ లిస్ట్ విడుదల

FSO MERIT LIST

TSPSC FSO MERIT LIST:

FSO-ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TSPSC రాత పరీక్ష తేది:07-11-2022(FN/AN) CBT విధానంలో నిర్వహించింది.ఇట్టి పరీక్షకి 16,381 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా 9,655 మంది అభ్యర్థులు హాజరుకావడం జరిగింది. ఇందులో మెరిట్ లిస్ట్ కు అర్హత సాధించింది 9,368 మంది అభ్యర్థులు.అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 1:2 నిష్పత్తిలో ఎంపిక చేయబడి ఆ తర్వాత ఫైనల్ ఫలితాలు వెల్లడిస్తారు.

FOOD SECURITY OFFICERS-MERIT LIST:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

NMMS

NMMS SCHOLORSHIP FOR 8th CLASS STUDENTS-నేషనల్ మిన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీంNMMS SCHOLORSHIP FOR 8th CLASS STUDENTS-నేషనల్ మిన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం

2022- 2023విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మిన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం (NMMS )పరీక్ష కొరకు ఈ విద్య సంవత్సరం 8వ తరగతి సమస్త మీడియం ... <p class="read-more-container"><a title="NMMS SCHOLORSHIP FOR 8th CLASS STUDENTS-నేషనల్ మిన్స్