FSO MERIT LIST-ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ మెరిట్ లిస్ట్ విడుదల

TSPSC FSO MERIT LIST:

FSO-ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TSPSC రాత పరీక్ష తేది:07-11-2022(FN/AN) CBT విధానంలో నిర్వహించింది.ఇట్టి పరీక్షకి 16,381 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా 9,655 మంది అభ్యర్థులు హాజరుకావడం జరిగింది. ఇందులో మెరిట్ లిస్ట్ కు అర్హత సాధించింది 9,368 మంది అభ్యర్థులు.అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 1:2 నిష్పత్తిలో ఎంపిక చేయబడి ఆ తర్వాత ఫైనల్ ఫలితాలు వెల్లడిస్తారు.

FOOD SECURITY OFFICERS-MERIT LIST:

Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!