TSPSC GROUP-4 NOTIFICATION-తెలంగాణ గ్రూప్-4 పోస్టుల వివరాలు

TSPSC GROUP-4 నోటిఫికేషన్:

TSPSC అర్హులైన అభ్యర్థులనుండి వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ & వార్డ్ ఆఫీసర్ పోస్టులు GROUP-4 సేవల విభాగాలు మొత్తం-9,168 ఖాళీల భర్తీకిగాను TSPSC తేది:23-12-2022 నుండి తేది:12-01-2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

గ్రూప్-4 ద్వారా భర్తీ కానున్నపోస్టుల వివరాలు:

క్రమ సంఖ్యడిపార్టుమెంటు పేరుపోస్టుల సంఖ్య
1.వ్యవసాయం మరియు సహకార శాఖ44
2.పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి & మత్స్యశాఖ2
3.వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ307
4.వినియోగదారుల వ్యవహారాల ఆహారం & పౌర సరఫరాల శాఖ72
5.ఇంధన శాఖ2
6.పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం23
7.ఆర్థిక శాఖ255
8.సాధారణ పరిపాలన విభాగం5
9.ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ338
10.ఉన్నత విద్యా శాఖ742
11.హోం శాఖ133
12.పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ7
13.నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి51
14.కార్మిక, ఉపాధి శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ128
15.మైనారిటీ సంక్షేమ శాఖ191
16.మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్2701
17.పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి1245
18.ప్రణాళికా విభాగం2
19.రెవెన్యూ శాఖ2077
20.షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ474
21.మాధ్యమిక విద్యా విభాగం97
22.రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ20
23.గిరిజన సంక్షేమ శాఖ221
24.మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ విభాగం18
25.యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం మరియు కల్చర్ డిపార్ట్‌మెంట్13
మొత్తం9,168

పరీక్ష విధానం:

  • ఆబ్జెక్టివ్ టైప్ పద్దతిలో ఏప్రిల్/మే-2023 నెలలో జరిగే అవకాశం ఉంది.

గ్రూప్-4 సమాచారం:

ఖాళీల విభజనతో వివరణాత్మక నోటిఫికేషన్, వయస్సు, వేతన స్కేల్, విభాగం,విద్యార్హతలు మరియు ఇతర వివరణాత్మక సూచనలు కమిషన్ వెబ్‌సైట్ ఇక్కడ https://www.tspsc.gov.in తేది:23-12-2022 నుండి అందుబాటులో ఉంటాయి.

TSPSC GROUP-4 PRESS NOTE:

GROUP-4
Sharing Is Caring:

Leave a Comment

error: Content is protected !!