DAO రాత పరీక్ష:
TSPSC-డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ – II పోస్టుకు రాత పరీక్ష 26-02-2023 న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
వర్క్స్ అకౌంట్స్ డైరెక్టర్, ఆఫ్-లైన్ మోడ్ ద్వారా ఆనగా ఆప్టికల్ మార్క్ రీడర్ (OMR) ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్.
అభ్యర్థులు హాల్ టిక్కెట్లను పరీక్ష తేదీకి ఒక వారం ముందు TSPSC వెబ్‌సైట్ https://www.tspsc.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
