త్వరలో GROUP-4 నోటిఫికేషన్:
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో TSPSC-GROUP-4 ద్వారా మొత్తం 9,168 పోస్టులు భర్తీ చేయుటకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు గాను ఈరోజు రాష్ట్ర ఆర్ధిక శాఖ ద్వారా జి.వో.175 ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ లోని నిరుద్యోగులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు సూచించారు.
9168 ఉద్యోగాలు శాఖల వారీగా భర్తికానున్న పోస్టులు:
1)జూనియర్ అకౌంటెంట్-429 పోస్టులు
2)జూనియర్ అసిస్టెంట్-6,859 పోస్టులు
3)జూనియర్ ఆడిటర్లు-18
4) వార్డ్ ఆఫీసర్స్-1,862
గ్రూప్- పోస్టుల భర్తీ ఉత్తర్వులు:
Loading…