తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వెటర్నరీ పశుసంవర్ధక శాఖలో 185 VETERINARY ASSISTANT SURGEON (CLASS-A & B) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మల్టీ జోన్-1, మల్టీజోన్ -2లో ఖాళీలను భర్తీ చేయనుంది.
TSPSC JOBS
TSPSC HORTICULTURE OFFICER RECRUITMENT-2022
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ హార్టికల్చర్ డైరెక్టర్ నియంత్రణలో ఉన్న HORTICULTURE OFFICER పోస్ట్ కోసం కమిషన్ వెబ్సైట్ లో ప్రోఫార్మా అప్లికేషన్ ద్వారా అర్హతగల దరఖాస్తుదారుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.